📄 ePaper
Sunday, November 1, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిటీఎంయూ సీనియర్ నాయకుడు గురాజ్ కు ఏడీసీగా ప్రమోషన్

టీఎంయూ సీనియర్ నాయకుడు గురాజ్ కు ఏడీసీగా ప్రమోషన్

కొండాపూర్, నవజ్యోతి వెబ్ : టీఎంయూ సీనియర్ నాయకుడు ఆర్టీసీ డిపో గ్యారేజ్ సెక్రెటరీ గురురాజ్ ఏడిసి గా జహీరాబాద్ డిపోలో బాధ్యతలు చేపట్టారు. సంగారెడ్డి డిపోలో తమతో పాటు పనిచేసిన గ్యారేజ్ సెక్రటరీ గుర్రాజ్ డిపోలో ఎడిసి టెక్నికల్ గా ప్రమోషన్ పొందడం అభినందనీయమని ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మికులందరూ గురురాజును శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!