అంతర్జాతీయ వార్తలు
జపాన్‌ను వణికించిన భారీ భూకంపం
టోక్యో, జూలై 28 (నవజ్యోతి ప్రతినిధి):
జపాన్ దక్షిణ ప్రాంతంలోని క్యుషు ద్వీపంలో మంగళవారం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. కుమమోటో ప్రిఫెక్చర్ కేంద్రంగా నమోదైన ఈ ప్రకంపనలతో ప్రజలు...

