- ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: ఆత్రేయ శర్మ…
తూప్రాన్, 26 జులై (నవజ్యోతి ప్రతినిధి నవీన్ ):
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ బ్రాహ్మణ సంఘం కార్యవర్గం ఆదివారం రోజు పెద్ద చెరువు కట్ట శ్రీ విరాంజనేయ స్వామి ఆలయం లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సలాక రాజేశ్వర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన తూప్రాన్ డివిజన్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా తూప్రాన్ పట్టణానికి చెందిన సలాక ఆత్రేయశర్మ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రధాన కార్యదర్శిగా కాసుల సాత్విక్ శర్మ కోశాధికారిగా రామకృష్ణ శర్మ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని బ్రాహ్మణులు భారీగా పాల్గొని ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపారు

