📄 ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
HomeతెలంగాణMedakఆదర్శంగా నిలుస్తున్న లక్ష్మిరామ్ రెడ్డి ట్రస్ట్ సేవలు!

ఆదర్శంగా నిలుస్తున్న లక్ష్మిరామ్ రెడ్డి ట్రస్ట్ సేవలు!

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా లక్ష్మీ రామ్ రెడ్డి సేవ ట్రస్ట్…

విద్యార్థులకు ఆట వస్తువులు, భోజన సదుపాయాలు

మనోహరాబాద్, 14 ఆగష్టు (నవజ్యోతి ప్రతినిధి నవీన్): ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు అండగా నిలిచి వారి సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం నాడు మనోహరాబాద్ మండల పరిధిలోని దండుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు లక్ష్మీ రామిరెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో భోజన ప్లేట్లు, అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు స్కూల్ డ్రెస్సులు, క్రీడా వస్తువులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లారెడ్డి, సర్పంచ్ నాగరాజు, పాక్స్ డైరెక్టర్ జావేద్ పాషా, గౌతోజీగూడా సర్పంచ్ నాగరాజు, నాయకులు పంజా బిక్షపతి, గడ్డి వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!