📄 ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణలో బియ్యం ధరల పెంపు ప్రతిపాదన.. వినియోగదారులపై ఎంత భారం?

తెలంగాణలో బియ్యం ధరల పెంపు ప్రతిపాదన.. వినియోగదారులపై ఎంత భారం?

హైదరాబాద్, జూలై 29: తెలంగాణలో బియ్యం ధరలు త్వరలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వరి ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడటం, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి బియ్యం సేకరణ వ్యయాలు పెరగడం వల్ల ధరల పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. 26 కిలోల బస్తాపై ప్రస్తుతం ఉన్న రూ.100 మార్జిన్‌ను రూ.300కు పెంచాలని, అలాగే రైస్ మిల్లుల్లో కిలోకు రూ.3 నుంచి రూ.10 వరకు పెంపునకు అనుమతించాలని వ్యాపార వర్గాలు కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా, ఆమోదం లభిస్తే రాష్ట్రంలో బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!