హైదరాబాద్, జూలై 24 (నవజ్యోతి న్యూస్) : ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన జనచైతన్య సభ రాష్ట్ర స్థాయి సమావేశంలో సంగారెడ్డి జిల్లా కన్వీనర్ బొంగుల ఉమారాణి ఆధ్వర్యంలోని జిల్లా బృందం చురుకుగా పాల్గొంది. రాష్ట్ర ఇన్‌చార్జి ప్రియాంక కక్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంగారెడ్డి ప్రతినిధులు పార్టీ బలోపేతంపై చర్చించారు.
జిల్లాలో పార్టీని ప్రతి మండలం, ప్రతి గ్రామానికి తీసుకెళ్తా : బొంగుల ఉమరాణి
RELATED ARTICLES

