📄 ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్భిక్కనూరు : మహిళ అదృశ్యం

భిక్కనూరు : మహిళ అదృశ్యం

 

 

బిక్కనూర్‌, సెప్టెంబర్‌ 12 (నవజ్యోతి ప్రతినిధి):

కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌ మండల కేంద్రానికి చెందిన చెందిన గంగెల్లి మధుసూదన్‌ కుమార్తె  దివ్యవాణి (33) సెప్టెంబర్‌ 11న  అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. . ఆచూకీ తెలిసిన వారు కుటుంబ సభ్యులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

పోలీస్‌: +91 87126 86154

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!