📄 ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిఘనంగా నవీన్ ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు !

ఘనంగా నవీన్ ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు !

సంగారెడ్డి, నవజ్యోతి వెబ్ : సంగారెడ్డి పట్టణంలోని పద్మావతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ డైరెక్టర్ నవీన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన స్నేహితులంతా ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒక కళాశాలను స్థాపించి వందలాది మందికి నర్సింగ్ విద్యను బోధిస్తున్నందుకు అభినందించారు. జీవితంలో స్థిరపడేందుకు దోహద పడుతున్నందుకు వర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల్, మాణిక్ ప్రభు మందిరం కమిటీ అధ్యక్షుడు ఆమెటి కిట్టు, మల్లికార్జున గౌడ్ శ్రీనివాస్, కృష్ణ శ్రీహరి ప్రవీణ్, సునీల్, రాహుల్, కార్తీక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు, సిబ్బంది కూడా నవీన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!