పల్లె గంగారెడ్డితో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
మనోహరాబాద్, 16 ఆగష్టు (నవజ్యోతి ప్రతినిధి నవీన్) :-
జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని సిద్దిపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించినట్లు నత్తి మల్లేష్ తెలిపారు.
కలిసిన బీజేపీ నాయకులు
ఆయనను కలిసిన వారి లో బీజేపీ నాయకులు అనిల్ యాదవ్, నత్తి నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

