బిక్కనూర్, సెప్టెంబర్ 12 (నవజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన చెందిన గంగెల్లి మధుసూదన్ కుమార్తె దివ్యవాణి (33) సెప్టెంబర్ 11న అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. . ఆచూకీ తెలిసిన వారు కుటుంబ సభ్యులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

పోలీస్: +91 87126 86154

